APSSDC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్‌లో 80 జాబ్స్‌.. హైదరాబాద్‌, వైజాగ్‌లో ఖాళీలు..

APSSDC Job Opportunities : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)శుభవార్త తెలిపింది. హెటిరో డ్రగ్స్ సంస్థ హైదరాబాద్, విశాఖపట్నంలో 80 ఉద్యోగ ఖాళీలను భర్తీ

APSSDC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  హెటిరో డ్రగ్స్‌లో 80 జాబ్స్‌.. హైదరాబాద్‌, వైజాగ్‌లో ఖాళీలు..
Follow us
uppula Raju

|

Updated on: Mar 02, 2021 | 6:51 PM

APSSDC Job Opportunities : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)శుభవార్త తెలిపింది. హెటిరో డ్రగ్స్ సంస్థ హైదరాబాద్, విశాఖపట్నంలో 80 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అవకాశాన్ని వినియోగించాలని యువతను కోరింది. రిక్రూట్ మెంట్ వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 3వ తేదీన విజయనగరం జిల్లాలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. మార్చి 3 ఉదయం 9 గంటలకు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ మొదలవుతుంది. అంతకన్నా ముందే అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాళీలు ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ తదితర విభాగాల్లో ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. కాకపోతే ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో చూడొచ్చు.

ముఖ్య వివరాలు: 1.విద్యార్హతలు: ఈ పోస్టులకు బీఎస్సీ, బీకాం, ఎంఎస్సీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ చదివినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. 2.వయసు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. 3.ఇంటర్వ్యూలు జరిగే వేదిక: ప్రగతి డిగ్రీ కాలేజ్, కొత్తవలస, కుమ్మరివీధి, కే.కోటపాడు రోడ్, కొత్తవలస గ్రామం, మండలం, విజయనగరం జిల్లా. 4.జీతం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.10,000 నుంచి రూ.16,000 మధ్య వేతనం ఉంటుంది. 5. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌:https://www.apssdc.in/ సంప్రదించవచ్చు.

టాటా సన్ చైర్మన్ టాక్…. కరోనా తర్వాత పెరిగిన అవకాశాలు… అందిపుచ్చుకోవడమే తరువాయి….

Shamshabad Airport : మరో ఘనత సాధించిన శంషాబాద్ విమానాశ్రయం.. దీంతో ప్రయాణికులకు మరిన్ని సేవలు.. ఏంటో తెలుసా..

Snake Bite : జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట నాగుపాము.. పడగ విప్పుతూ పరేషాన్.. వాహనాల రాకపోకలకు అంతరాయం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!