AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్లు

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పెను ప్రమాదం తప్పింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. ఆ ఇంటి పక్కనే బ్యాంక్ ఉండటంతో అందరూ అప్రమత్తమై.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్యాస్ పొయ్యి వెలిగిస్తుండగా పైప్ లైన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే గ్యాస్ లీకవడం వల్లనే గ్యాస్ పైప్ లో మంటలు వచ్చాయని అంటున్నారు ఫైర్ సిబ్బంది. కాగా.. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2019 | 11:29 AM

Share

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పెను ప్రమాదం తప్పింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. ఆ ఇంటి పక్కనే బ్యాంక్ ఉండటంతో అందరూ అప్రమత్తమై.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్యాస్ పొయ్యి వెలిగిస్తుండగా పైప్ లైన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే గ్యాస్ లీకవడం వల్లనే గ్యాస్ పైప్ లో మంటలు వచ్చాయని అంటున్నారు ఫైర్ సిబ్బంది. కాగా.. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?

స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే