ఆ పసికందు ఏమైంది..?

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు రక్షణ కేంద్రంలో పసికందు అదృశ్యం అయిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌కు చెందిన మాధవికి గత నెల 30న అక్కడి మాతా శిశు కేంద్రంలో డెలివరీ అయింది. డిశ్చార్జ్ అయిన తర్వాత చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో గత శుక్రవారం తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఫొటో థెరపీలో భాగంగా చిన్నారికి చికిత్స కొనసాగుతుండగా.. ఈ లోపు ఓ గుర్తు తెలియని మహిళ 8 రోజుల వయసున్న పసికందును […]

ఆ పసికందు ఏమైంది..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 08, 2019 | 12:38 PM

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు రక్షణ కేంద్రంలో పసికందు అదృశ్యం అయిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌కు చెందిన మాధవికి గత నెల 30న అక్కడి మాతా శిశు కేంద్రంలో డెలివరీ అయింది. డిశ్చార్జ్ అయిన తర్వాత చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో గత శుక్రవారం తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఫొటో థెరపీలో భాగంగా చిన్నారికి చికిత్స కొనసాగుతుండగా.. ఈ లోపు ఓ గుర్తు తెలియని మహిళ 8 రోజుల వయసున్న పసికందును ఎత్తుకెళ్లింది. దీంతో.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ పాపను ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

చిన్నారి మిస్సింగ్‌పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీలను పరిశీలించారు. అయితే.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఎలాంటి వివరాలు, ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు. త్వరలోనే చిన్నారి ఆచూకీని కనిపెడతామని చెప్తున్నారు పోలీసులు.

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..