AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రామిస్ అండీ! ఇది పాము కాదు..చేప!

పైన కనిపిస్తునన దృష్యం మొదట చూడగానే అమ్మో ఎంత పొడుగు పామో అని ఆశ్యర్యపోతాం. కాకపోతే అది పాము కాదు..చేప. ఏంటండీ..నమ్మలేకపోతున్నారా?. అందునా ఎక్కడో దొరికింది కాదు మన కాకినాడ సముద్ర తీరంలోనే. దీని పొడువు ఏకంగా 12 అడుగులు. దాన్నీ ఈల్ చేప అంటారంట. స్థానిక మార్కెట్‌లో ఓ వ్యక్తి దీనిని రూ.250కి కొని ఇలా అందరికీ చూపించారు.  బరువైన చేపల్ని చూశాం కాని.. పొడుగైన.. మరీ ఇంత పొడుగైన చేపల్ని ఎప్పుడూ చూడలేదని మత్స్య […]

ప్రామిస్ అండీ! ఇది పాము కాదు..చేప!
Ram Naramaneni
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Aug 26, 2019 | 5:19 PM

Share

పైన కనిపిస్తునన దృష్యం మొదట చూడగానే అమ్మో ఎంత పొడుగు పామో అని ఆశ్యర్యపోతాం. కాకపోతే అది పాము కాదు..చేప. ఏంటండీ..నమ్మలేకపోతున్నారా?. అందునా ఎక్కడో దొరికింది కాదు మన కాకినాడ సముద్ర తీరంలోనే. దీని పొడువు ఏకంగా 12 అడుగులు. దాన్నీ ఈల్ చేప అంటారంట. స్థానిక మార్కెట్‌లో ఓ వ్యక్తి దీనిని రూ.250కి కొని ఇలా అందరికీ చూపించారు.  బరువైన చేపల్ని చూశాం కాని.. పొడుగైన.. మరీ ఇంత పొడుగైన చేపల్ని ఎప్పుడూ చూడలేదని మత్స్య కారులతో పాటు స్థానికులూ ఆశ్చర్యపోతున్నారు.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే