AP IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..?

| Edited By: Anil kumar poka

Nov 17, 2021 | 9:36 AM

AP IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరెవరకి

AP IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..?
Ap Ias
Follow us on

AP IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరెవరకి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకుందాం.

1. నీటిపారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌గా: జవహార్‌ రెడ్డి
టీటీటీ ఈవోగా జవహార్‌ రెడ్డికి అదనపు బాధ్యతలు
2. క్రీడలు, యువజన సర్వీసుల స్పెషల్‌ సీఎస్‌గా: సాయి ప్రసాద్
3. విద్యాశాఖ కమిషనర్‌గా: ఎస్‌. సురేశ్‌కుమార్
4. గరిజన శాఖ సంక్షేమ డైరెక్టర్‌గా: చినవీర భద్రుడు
5. హ్యాండ్లూమ్‌ డైరెక్టర్‌గా: సి. నాగరాణి
6. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా: అర్జునరావు
7. కమర్షియల్ ట్యాక్స్ విభాగం సెక్రెటరీగా: ముకేష్ కుమార్ మీనా
8. సీసీఎల్‌ జాయింట్‌ సెక్రటరీగా: పి. రంజిత్‌ బాష
9. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా జె. శ్యామలరావు

David Warner: డేవిడ్‌ వార్నర్‌ని బలవంతంగా తొలగించారా..! సన్‌రైజర్స్‌ కోచ్ ఏం చెప్పాడంటే..?

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్‌.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..

పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?