AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: విశాఖ ఏజెన్సీలో దారుణం.. ఐదేళ్ళ బాలుడిపై కందిరీగల దాడి

విశాఖ ఏజెన్సీలో విషాదం నెలకొంది. కందిరీగల దాడిలో అయిదేళ్ళ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. జి మాడుగుల మండలం ఉడాపాలెంలో ఈ ఘటన జరిగింది.

Visakhapatnam: విశాఖ ఏజెన్సీలో దారుణం.. ఐదేళ్ళ బాలుడిపై కందిరీగల దాడి
Boy
Venkata Narayana
|

Updated on: Aug 28, 2021 | 9:36 PM

Share

Wasps attack: విశాఖ ఏజెన్సీలో విషాదం నెలకొంది. కందిరీగల దాడిలో అయిదేళ్ళ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. జి మాడుగుల మండలం ఉడాపాలెంలో ఈ ఘటన జరిగింది. వంతల ఓవెల్ అనే అయిదేళ్ళ బాలుడిని సమీపంలోకి కట్టెల కోసం వెళ్తూ తమతో పాటు తీసుకెళ్ళారు తల్లిదండ్రులు. ఓ చోట బాలుడిని కూర్చోబెట్టి కట్టెలు సేకరిస్తునారు.

ఇంతలో ఓవెల్ గట్టిగా ఏడవడంతో ఉలిక్కిపడిన తల్లిదండ్రులు బాలుడి దగ్గరకు వెళ్ళాడు. కందిరీగల దాడిలో అప్పటికే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఈవెల్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ తండాలో అంతా విషాదం అలముకుంది. బాలుడి తల్లిదండ్రులు పిల్లాడికోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ఘోరం.. ఇద్దరు మహిళలు దారుణ హత్య

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు అతి కిరాతకంగా దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక నాగార్జున నగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి, కూతురులను పొడిచి చంపాడు ఒక దుండగుడు. దీంతో ఇంట్లోనే అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రత్యూష, పద్మావతిలుగా గుర్తించారు పోలీసులు.

పోలం వివాదంలో ఈ జంట హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన స్పాట్‌కు చేరుకున్నారు. దుండగుడు ఇద్దరు మహిళల్ని అత్యంత కిరాతకంగా చంపుతోన్న దృశ్యాలు చుట్టపక్కల వాళ్లు తీసిన వీడియోల్లో రికార్డయ్యాయి.

Read also: Krishna District: ప‌ద్దతి మార్చుకోకపోతే తాట తీస్తాం.. రౌడీ షీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!