Tomato Price Today: సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాటా ధరలు.. కిలో అక్షరాలా రూ.80..!
టమాట.. ఈ ఎర్ర పండు కుదిరితే రైతును అమాంతం ఆకాశానికి ఎత్తేస్తుంది. లేదంటే పాతాళానికి తొక్కేస్తుంది. గత కొన్నాళ్లుగా రైతులకు కన్నీళ్లు తెప్పించిన టమాట ధరలు ఎట్టకేలకు నవంబరు మూడో వారంలో పెరిగాయి. ప్రస్తుతం దీని ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఇది యేటా ఏదో ఒక సందర్భంలో జరిగే తతంగమే అయినా ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా దీని ధరలు వినిపిస్తూనే ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
