AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేతు గ్రహం ఎఫెక్ట్.. ఈ రాశుల జీవితంలో కొత్త మార్పులు

జ్యోతిష్య శాస్త్రంలో కేతు గ్రహాన్ని కీడు గ్రహం అని కూడా అంటారు. ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా వరకు ఈ గ్రహ ప్రభావం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు అనుకుంటారు కానీ, కేతు గ్రహం అనుకూల స్థితిలో ఉంటే, అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా పట్టింది బంగారమే అవుతుంది.

Samatha J
|

Updated on: Jul 28, 2026 | 6:23 AM

Share
అయితే ఆగస్టు 2,2026లో కేతు గ్రహం తన నక్షత్ర మార్గంలో ఒక ప్రత్యేకమైన మార్పును తీసుకొస్తుంది. అందువలన దీని వలన జ్ఞాన సిద్ధి యోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతే కాకుండా దీని వలన ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. వీరికి అన్నివిధాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. వీరికంటూ ప్రత్యేకమైన లాభాలు చేకూరుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు  ఏ వ్యాపారం చేసినా అది కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇది మంచి సమయం. మంచి జాబ్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. వీరికి అన్నివిధాలుగా ఇది కలిసి వస్తుంది.

4 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు చాలా త్వరగా పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో వీరికంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది చాలా అనుకూల సమయం.

5 / 5
Follow Us
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!

ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్

కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..

జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా

తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌

పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!

బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?

తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!