AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు నెలలో కొత్త ఇల్లు కొనుగోలు చేసే రాశులివే.. అందులో మీరు ఉన్నారా?

జూలై నెల పూర్తి అయ్యి, ఆగస్టు నెల రాబోతుంది. అయితే ఈ నెలలో కొన్ని గ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా, వీరు సొంత ఇంటి కలను నిజం చేసుకోనున్నారంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 28, 2026 | 6:22 AM

Share
వృషభ రాశి : ఈ రాశి వారికి ఈ నెలలో అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా ఎవరు అయితే చాలా రోజుల నుంచి సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయం, వీరు తమ సొంతింటి కలను త్వరలో నెరవేర్చుకుంటారు. ఆనందంగా జీవిస్తారు.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఆగస్టు నెల అద్భుతమైన ప్రయోజనాలు తీసుకొస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆగస్టు నెలలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా చాలా త్వరగా పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగస్థులకు ఇది చాలా మంచి సమయం.ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. వీరికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి అవుతాయి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..

చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?

దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు

పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు

కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..

అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!

దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?

కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!

నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..