Ratnaprabha meet Pawan kalyan : తిరుపతి ఉపఎన్నికల బరిలో బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రత్నప్రభ జనసేనాధినేత పవన్ కల్యాణ్‌ని కలిశారు. హైదరాబాద్‌లో పవన్ నివాసానికి వెళ్లి మాట్లాడారు. రత్నప్రభతో పాటు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్చార్జ్ సునీల్ దియోదర్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీ మధుకర్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. తిరుపతి ఎన్నికల్లో రత్నప్రభ విజయం కోసం ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు.
Had a great meeting with @JanaSenaParty President Shri @PawanKalyan Garu along with Tirupati LS by-poll candidate Smt.@Ratnaprabha_IAS Ji, @Sunil_Deodhar Ji, Smt.@PurandeswariBJP Ji, @mnadendla Ji & @BJPMadhukarAP Ji.
BJP – JanaSena will work together for the victory in election. pic.twitter.com/sntxDS73kk— Somu Veerraju (@somuveerraju) March 26, 2021
Read also : Narendra Modi in Bangladesh : బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాల్లో మోదీ