Tirupathi: తిరుపతిలో తాగుబోతుల వీరంగం.. తప్పతాగి కార్ల అద్దాలు ధ్వంసం
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి(Tirupathi) లో తాగుబోతులు వీరంగం సృష్టించారు. సింగాలకుంటలో కొందరు యువకులు...
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి(Tirupathi) లో తాగుబోతులు వీరంగం సృష్టించారు. సింగాలకుంటలో కొందరు యువకులు బర్త్ డే పార్టీ చేసుకున్నారు. అనంతరం పూటుగా తాగి ఇళ్ల ముందు నిలిపి ఉంచిన కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన ఆకతాయిల కోసం గాలిస్తున్నారు. ఘటనకు జరిగిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. నేడు, రేపు బ్యాంకులకు సెలవులు.. నిలిచిపోయిన సేవలు..
Tax Evasion: చైనా కంపెనీకి షాక్ ఇచ్చిన ఈడీ అధికారులు.. పన్ను ఎగవేతపై చర్యలు..!