AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati : పుణ్యక్షేత్రంలో పాడుపడి.. అఖరికి అడ్డంగా దొరికిపోయారు..

Tirumala Tirupati Temple: పవిత్రమైన పుణ్యక్షేత్రం సమీపంలో పాడు పనికి తెరలేపారు. ఇక్కడైతే ఎవరికీ అనుమానం రాదని భావించి.. గుట్టు చప్పుడు కాకుండా

Tirupati : పుణ్యక్షేత్రంలో పాడుపడి.. అఖరికి అడ్డంగా దొరికిపోయారు..
Tirupathi
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 10, 2021 | 8:16 AM

Share

Tirumala Tirupati Temple: పవిత్రమైన పుణ్యక్షేత్రం సమీపంలో పాడు పనికి తెరలేపారు. ఇక్కడైతే ఎవరికీ అనుమానం రాదని భావించి.. గుట్టు చప్పుడు కాకుండా అడ్డా ఏర్పాటు చేశారు. కానీ, ఆఖరికి గుట్టు రట్టయ్యి.. అడ్డంగా బుక్కయ్యారు. ఏడుగురు అరెస్ట్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే.. తిరుపతిలో గుట్టు చప్పుడు కాకుండా కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. లాడ్డీని అడ్డాగా చేసుకుని వ్యభిచారం నడుపుతున్నారు. విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో వచ్చి.. వారి బెండు తీశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్డీపై దాడి చేసి.. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్న ఆర్య నివాస్ లాడ్జీలో ఈ వ్యభిచారం నిర్వహించడం ఆశ్చర్యకరం. మంగళం క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఒక మహిళ.. పూణె, కలకత్తాకు చెందిన యువతులను తిరుపతికి తీసుకువచ్చి.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ముగ్గురు మహిళలు సహా, నలుగురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..

Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం కీలక మార్గదర్శకాలు.. ఇకపై విదేశీ జాతీయులకు టీకాలు

Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?