AP News: దొంగతనానికి వచ్చినా.. ఏమి దొరకలే.. చీటీ రాసిపెట్టిన చిలిపి దొంగ.. ఎక్కడో తెల్సా

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గత‌ కొంత‌కాలంగా దొంగలు చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అదే క్రమంలో చోరీకి వెళ్లి అక్కడ ఏమి దొరక్కపోతే మీ ఇంట్లో మాకు ఏమి దొరకలేదు.

AP News: దొంగతనానికి వచ్చినా.. ఏమి దొరకలే.. చీటీ రాసిపెట్టిన చిలిపి దొంగ.. ఎక్కడో తెల్సా
Viral Video
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 06, 2024 | 11:52 AM

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గత‌ కొంత‌కాలంగా దొంగలు చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అదే క్రమంలో చోరీకి వెళ్లి అక్కడ ఏమి దొరక్కపోతే మీ ఇంట్లో మాకు ఏమి దొరకలేదు. డోంట్ వర్రీ.! అంటూ దర్జాగా లెటర్ రాసి పరారైపోతున్నారు. ఇటీవల నంద్యాల శివారులోని చాబోలు గ్రామ సమీపంలోని విఘ్నేశ్వర అగ్రికల్చరల్ డ్రోన్స్ సేల్స్ అండ్ సర్వీస్ ఆఫీసులో చోరీకి పాల్పడ్డారు. ఆఫీసు ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అఫీసులోని అన్ని బీరువాలు, కబోర్డులలో తనిఖీ చేశారు. చివరికి ఏమి దొరక్కపోవడంతో ”మీ ఆఫీసులో మాకు ఏమి దొరక్కలేదు. డోంట్ వర్రీ బ్రదర్.!” అని అంటూ ఓ లెటర్ రాసి దర్జాగా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఉదయం అఫీసుకు వచ్చి చూసిన బాధితుడు దొంగలు ఆఫీసులో చోరీకి యత్నించారని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించాడు. ఆఫీసులోని లక్షల విలువ చేసే డ్రోన్స్, వాటి పరికరాలను దొంగలు అసలు టచ్ కూడా చెయ్యలేదు.కేవలం కార్యాలయంలో ఉన్న 9 వేలు మాత్రం చోరీ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా దొంగ చోరీ చేసి.. ఇలా లెటర్ రాసి నిజాయితీ దొంగలా బిల్డప్ ఏంటి అని బాధితుడు వాపోతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దొంగతనానికి వచ్చినా.. ఏమి దొరకలే.. చీటీ రాసిపెట్టిన చిలిపి దొంగ..

నాగార్జున సాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు..

రాఖీని ఈ సమయంలో కట్టండి.. మీ మధ్య ప్రేమ జీవితాంతం ఉంటుంది..

బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!

నీట్‌లో తక్కువ స్కోర్‌ వచ్చిందా? ఈ స్కాలర్‌షిప్‌లతో MBBS చదవొచ్చు

ఆన్‌లైన్‌లో ఆధార్ చిరునామాను ఎలా అప్‌డేట్ చేయాలి?

కాయాకష్టం చేసుకుంటూ జీవనం.. 90లక్షలతో సినిమా..

ఇల్లు చల్లగా ఉండటమే కాదు.. ఏసీ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి

గంగానదిలో కొట్టుకు వచ్చిన శివలింగం.. మహిమాన్విత క్షేత్రం ఎక్కడంటే

తెల్లారి పశువుల పాకలోకి వెళ్లిన రైతు.. అక్కడ కనిపించినవి చూసి..
తెల్లారి పశువుల పాకలోకి వెళ్లిన రైతు.. అక్కడ కనిపించినవి చూసి..
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు | కూలీలా మారిన మంత్రి..

గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు

కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..

నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..

బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!

వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు

NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య

తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..