AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారికి మరో భారీ కానుక

తిరుమల శ్రీవారి ఆభరణాలు, ఆస్తులు అంతకంతకు పెరిగిపోతున్నాయి.  స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూల నుంచి వస్తున్న భక్తులు రోజు ఏదో ఓ రూపంలో కానుకలు సమర్పిస్తూనే ఉంటారు. తాజా శ్రీవారికి మరో భారీ కానుక అందనుంది. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు 6 కేజిల బంగారు కఠి హస్తం, వరద హస్తంను శనివారం ఉదయం టీటీడీ అధికారులకు అందచేయనున్నారు.

శ్రీవారికి మరో భారీ కానుక
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2019 | 9:22 PM

Share