AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తహశీల్దార్‌ రమణయ్య హత్యకేసులో నిందితుడి అరెస్ట్.. అతనిపై గతంలోనే కేసులు

తహశీల్దార్‌ రమణయ్య హత్యకేసులో నిందితుడిని చెన్నైలో అరెస్ట్‌ చేశారు విశాఖ పోలీసులు. గంగా రావ్ పై హైదరాబాద్, విజయవాడ లోనూ పలు కేసులు ఉన్నాయన్నారు. విశాఖలో రియల్‌ఎస్టేట్‌ వివాదాలపై స్పెషల్‌ ఆపరేషన్‌ చేపడుతున్నట్టు చెప్పారు సీపీ రవిశంకర్‌.

తహశీల్దార్‌ రమణయ్య హత్యకేసులో నిందితుడి అరెస్ట్.. అతనిపై గతంలోనే కేసులు
Commissioner of Police A. Ravi Shankar
Ram Naramaneni
|

Updated on: Feb 05, 2024 | 10:07 PM

Share

విశాఖ జిల్లాలో సంచలనం రేపిన బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి మురారి సుబ్రహ్మణ్యం గంగారావును అరెస్ట్‌ చేశారు పోలీసులు. అతను మధురవాడకు చెందిన రియల్టర్‌. ఒక ల్యాండ్‌‌కు సంబంధించి కన్వేయన్స్ డీడ్ విషయంలో జాప్యం చేస్తున్నారని హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. పోలీసులు. ఐతే  అదే కారణమా? మరింకా ఏవైనా ఉన్నాయా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి త్వరలో నిజానిజాలను తేలుస్తామన్నారు సీపీ రవిశంకర్‌.

ఆర్ధిక, భూవివాదాలే ఎమ్మార్వో హత్యకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో రియల్‌ ఎస్టేట్‌ వివాదాలపై సీరియస్‌గా దృష్టిసారిస్తున్నామన్నారు సీపీ రవిశంకర్‌. నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారావ్‌పై హైదరాబాద్‌, విజయవాడలోనూ పలు కేసులున్నాయన్నారు సీపీ రవిశంకర్‌.

ఎమ్మెల్యేను హత్య చేసిన మరుసటి రోజు ఫ్లైట్‌లో బెంగళూరుకు వెళ్లాడు నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారావ్‌. బోర్డింగ్‌ పాస్‌లో షాట్‌ నేమ్‌ ఉండడం వల్ల అతన్ని గుర్తించలేదు. బెంగళూరు నుంచి చెన్నైకి ట్రైన్‌లో వెళ్లాడు. చివరకు చెంగల్పట్టులో పోలీసులకు చిక్కాడు. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో సమగ్ర విచారణ జరిపి..సరైనా సాక్ష్యాధారాలను సేకరించి త్వరలో నిజానిజాలను వెల్లుడిస్తామన్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు