Exams In AP: త‌గిన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ప‌రీక్ష‌ల‌కు అనుమతిస్తాం.. ఏపీలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సుప్రీం వ్యాఖ్య‌లు.

Exams In AP: ఏపీలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ విష‌యంపై మంగ‌ళ‌వారం సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సుప్రీం ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఇంత వ‌ర‌కు అఫిడ‌విట్ ఎందుకు దాఖ‌లు చేయ‌లేద‌ని ప్ర‌భుత్వాన్ని కోర్టు..

Exams In AP: త‌గిన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ప‌రీక్ష‌ల‌కు అనుమతిస్తాం.. ఏపీలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సుప్రీం వ్యాఖ్య‌లు.
Supreem Court
Follow us

|

Updated on: Jun 22, 2021 | 6:45 PM

Exams In AP: ఏపీలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ విష‌యంపై మంగ‌ళ‌వారం సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సుప్రీం ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఇంత వ‌ర‌కు అఫిడ‌విట్ ఎందుకు దాఖ‌లు చేయ‌లేద‌ని ప్ర‌భుత్వాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. రెడు రోజుల్లో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటాన్నారని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించ‌గా ప‌రీక్ష హాల్‌లో కేవ‌లం 15 నుంచి 20 మందిని మాత్ర‌మే అనుత‌మిస్తామ‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఇద్ద‌రు విద్యార్థుల మ‌ధ్య క‌నీసం 5 అడుగుల భౌతిక దూరం ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఇక ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గ్రేడ్లు మాత్ర‌మే ఇస్తామ‌ని ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది తెలిపారు. ఇక ఈ విష‌యాల‌న్నీ విన్న కోర్టు త‌గిన‌న్నిజాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని కోర్టు తెలిపింది. ప్ర‌భుత్వం చెప్పిన అంశాల‌న్నింటినీ అఫిడ‌విట్‌లో పెట్టాల‌ని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఈ క్ర‌మంలోనే ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో భాగంగా విద్యార్థుల ప్రాణాల‌కు ప్ర‌మాదం వ‌స్తే రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బాధ్యుల్ని చేస్తామ‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉంటే క‌రోనా నేప‌థ్యంలో చాలా రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.. అయితే ఏపీ ప్ర‌భుత్వం మాత్రం విద్యార్థుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని చెబుతోంది.

Also Read: మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు సుప్రీంకోర్టు ఊరట… బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత…

Telangana Farmers: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ‘రైతు బంధు’ నగదు అలా ఆపడానికి వీల్లేదంటూ బ్యాంకులకు ఆదేశాలు

రష్యన్ నేషనల్ పార్కులో దారుణం…16 ఏళ్ళ బాలుడిపై ఎలుగుబంటి దాడి… కాల్చి చంపిన రేంజర్లు

పాదాల్లో కనిపించే ఈ లక్షణాలు.. గుండెపోటుకు సంకేతం కావొచ్చు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!

తక్కువ ధరల్లో మతి పోగొట్టే ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌..

సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..

మీరు తెలివైనవాళ్లా.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 'M'లు కనిపెట్టండి!

సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..

14 ఏళ్ల కెరీర్ ను రివ్యూ చేసుకున్న సమంత.! వైరల్ గా ఆమె మాటలు.

ఓరి మీ అభిమానం చల్లగుండా.. కారు గుల్ల చూశారుగా..!!

టీమిండియా వద్దంది.. ఐపీఎల్ అక్కున చేర్చుకుంది.. కట్ చేస్తే..

కల్లు తాగేందుకు వచ్చిన యువకుడు.. తిరిగి వెళ్తూ చేసిన ఘనకర్యానికి!
కల్లు తాగేందుకు వచ్చిన యువకుడు.. తిరిగి వెళ్తూ చేసిన ఘనకర్యానికి!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!

వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.

రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో

సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.

డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.

ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.