AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Song: వివాదంలో ఆచార్య ఐటమ్ సాంగ్.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఏపీ హోం మంత్రికి ఫిర్యాదు

Acharya Movie Item Song: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య సినిమాలోని ఐటెం సాంగ్ ఇప్పుడు వివాదాస్పదం అయింది.  పాటలోని సాహిత్యం తమను అవమానపరిచే విధంగా..

Acharya Song: వివాదంలో ఆచార్య ఐటమ్ సాంగ్.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఏపీ హోం మంత్రికి ఫిర్యాదు
Acharya Song
Surya Kala
|

Updated on: Jan 08, 2022 | 2:37 PM

Share

Acharya Movie Item Song: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య సినిమాలోని ఐటెం సాంగ్ ఇప్పుడు వివాదాస్పదం అయింది.  పాటలోని సాహిత్యం తమను అవమానపరిచే విధంగా ఉన్నాయని.. తమ మనోభావాలు దెబ్బతీశాయంటూ.. ఏపీ ఆర్ఎంపి సంక్షేమ సంఘం నాయకులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు హోం మంత్రి సుచరితను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గణపతి రావు మాట్లాడుతూ.. ఆచార్య సినిమాలో ఓ పాట ఆర్.ఎమ్.పి ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఆ సాంగ్ లో ఆడవారిని నెమరడానికే ఆర్.ఎమ్.పి లు అని వ్యగ్యంగా పాడారని.. కనుక ఈ పాటలో ఆర్.ఎమ్.పి లను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలు తొలగించాలని గణపతిరావు కోరారు.  తమ డిమాండ్ ని తెలియజేస్తూ.. హోం మంత్రి సుచరిత ను కలసి వినతి పత్రం అందచేశామని అన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఏపీలోని ఆర్.ఎమ్.పి ల ఎదురుకుంటున్న సమస్యలు పరిష్కరించాలని హోమ్ మంత్రి సుచరితను కోరినట్లు చెప్పారు.

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా లోని ఐటెం సాంగ్ సానా కష్టం.. విడుదల రెండు రోజుల్లో 12 మిలియన్ల వ్యూస్ ను దాటి ఓ రేంజ్ లో దూసుకుని వెళ్తుంది. భాస్కరభట్ల సాహిత్యం అందించగా, రేవంత్, గీతా మాధురి ఈ పాటను ఆలపించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆచార్య, టాలీవుడ్‌లో భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటి. చిరంజీవి కెరీర్‌లో ఇది 152వ సినిమా. ఈ చిత్రం ముందుగా మే 2021లో పెద్ద తెరపైకి రావాలని షెడ్యూల్ చేయబడింది, అయితే దేశవ్యాప్తంగా కోవిడ్ -19 రెండవ వేవ్ కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది. ఈ సినిమా కథ నక్సలైట్ల జీవితాధారంగా ఉంటుందని సమాచారం.

Also Read:

 సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Follow Us
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్