దక్షిణ చత్తీశ్‌ఘడ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ద్రోణి శనివారం తక్కువగా గుర్తించబడినది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపోఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————
శనివారం, ఆదివారం:- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రాదు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు ౩౦-40కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి .
సోమవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి. వేడి, తేమ అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–
శనివారం, ఆదివారం:- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రాదు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు ౩౦-40కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి .
సోమవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి. వేడి , తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది .
రాయలసీమ :-
——————-
శనివారం, ఆదివారం:- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రాదు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు ౩౦-40కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి .
సోమవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి. వేడి,తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..