Murder in Guntur: గుంటూరు జిల్లాలో దారుణం.. కళ్లలో సర్ఫ్ చల్లి రియల్టర్‌ని కిరాతకంగా చంపేశారు..

Murder in Guntur: గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఓ రియల్టర్‌ను దారుణంగా చంపేశారు. రావిపాడు సమీపాన ప్రైవేట్ వెంచర్లో..

Murder in Guntur: గుంటూరు జిల్లాలో దారుణం.. కళ్లలో సర్ఫ్ చల్లి రియల్టర్‌ని కిరాతకంగా చంపేశారు..
Realtor
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 07, 2021 | 3:38 PM

Murder in Guntur: గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఓ రియల్టర్‌ను దారుణంగా చంపేశారు. రావిపాడు సమీపాన ప్రైవేట్ వెంచర్‌లో రియల్టర్ కోటపాటి మల్లిఖార్జున రావు అలియాస్ వెంగమాంబ మల్లిఖార్జున రావును గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా చంపేశారు. మల్లిఖార్జునరావు.. రోజు వారీ కార్యక్రమంలో భాగంగా తెల్లవారు జామున 4.30 గంటలకు తన వెంచర్‌కి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ కూడా మల్లిఖార్జున రావు ఇంటి వద్ద నుంచి వెంచర్‌కి బయలుదేరారు. రారిరోడ్డులో టీ స్టాల్ వద్ద టీ తాగి తన వెంచర్‌కి స్కూటీపై బయలుదేరాడు. అయితే, మార్గం మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు మొఖంపై సర్ఫ్ ఫౌడర్ చల్లారు. దాంతో మల్లిఖార్జున రావు కిందపడిపోయాడు. అలా కింద పడిన మల్లిఖార్జున రావుని కొబ్బరి బోండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపేశారు.

కాగా, హత్యకు గురైన మల్లిఖార్జున రావు.. 2019లో రియల్టర్ తడికమల్ల రమేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. రమేష్ హత్య జరిగిన ప్రదేశానికి అతి దగ్గరలోనే ఈ హత్య జరగడం పట్టణంలో ప్రధాన చర్చగా మారింది. కాగా, హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ రావు సైతం హత్య జరిగిన స్థలానికి చేరుకుని.. హత్య జరిగిన విధానాన్ని అంచనా వేశారు. ఈ హత్య కేసుని అన్ని కోణాల్లో విచారించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కాగా, హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Modi Cabinet Reshuffle Live: మరికొద్ది సేపట్లో నూతన కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Home Made Health Tips: రక్తహీనత, రక్త పోటుతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను పాటించి.. ఉపశమనం పొందండి

Cyber crime: అమ్మాయిల్లా మాట్లాడుతారు.. న్యూడ్ కాల్స్ కూడా చేస్తారు.. కనెక్ట్ అయ్యారో, కథ కంచికే..

రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?
రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?
అనిరుధ్ మళ్లీ అదరగొట్టాడు.. అజిత్ సినిమా నుంచి లిరిక‌ల్ సాంగ్
అనిరుధ్ మళ్లీ అదరగొట్టాడు.. అజిత్ సినిమా నుంచి లిరిక‌ల్ సాంగ్
ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..
ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్
దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ
దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ
వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!
జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!
తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..
కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..