Pet Dog Birthday: పెంపుడు కుక్కకు పుట్టిన రోజు వేడుకలు.. బంగారు నగలతో అలంకరించి మరీ సెలబ్రేషన్స్..

సాధారణంగా పిల్లలు ,పెద్దలు పుట్టిన రోజులు ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. వీటికి భిన్నంగా ఈ మధ్య కాలంలో పెంపుడు జంతువుల పుట్టిన రోజు వేడుకలు కుడా మనుషులతో సమానంగా చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడది కూడా ట్రెండ్ అయింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ ఫ్యామిలీ పెంపుడు కుక్కలు పుట్టిన రోజు వేడుకలు చేసింది.

Pet Dog Birthday: పెంపుడు కుక్కకు పుట్టిన రోజు వేడుకలు.. బంగారు నగలతో అలంకరించి మరీ సెలబ్రేషన్స్..
Pet Dog Celebration
Follow us

| Edited By: Surya Kala

Updated on: Nov 09, 2023 | 1:25 PM

పెంపుడు జంతువులు అంటే కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా పెంపుడు కుక్కలు అంటే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా భావించి ప్రేమించేవారు ఉంటారు. అలా ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కపై  ఏనలేని మమకారం పెంచుకుంది.. కన్న బిడ్డల కంటే ప్రేమగా దానిని చూసుకునేవారు. అంతేకాదు ఫ్యామిలీ ప్రతి ఏడాది తమ పెంపుడు శునకం పుట్టిన రోజును ఘనంగా జరుపుతున్నారు. అంతేకాదు బంధువులు,స్నేహితుల సమక్షంలో చేస్తూ కేక్ కట్ చేసి తమ కుక్క పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు.

సాధారణంగా పిల్లలు ,పెద్దలు పుట్టిన రోజులు ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. వీటికి భిన్నంగా ఈ మధ్య కాలంలో పెంపుడు జంతువుల పుట్టిన రోజు వేడుకలు కుడా మనుషులతో సమానంగా చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడది కూడా ట్రెండ్ అయింది.

ఇవి కూడా చదవండి

తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ ఫ్యామిలీ పెంపుడు కుక్కలు పుట్టిన రోజు వేడుకలు చేసింది. అది కూడా చాలా ప్రత్యేకంగా తమ కుక్క రూమ్ ను డెకరేట్ చేశారు. తమ శునకానికి కొత్త బట్టలు నగలతో అలంకరించి మరి కేక్ కట్ చేశారు. పెంపుడు కుక్క పప్పి కి వినూత్న రీతిలో ఆ ఫ్యామిలీ చేసిన పుట్టిన రోజు వేడుకల్లో తన హాస్పిటల్ లో కుక్క యజమాని డాక్టర్ శివ కృష్ణ ప్రసాద్ పనిచేసే స్టాఫ్, స్నేహితుల అందరు పాల్గొన్నారు.  2019 నుంచి తన పెంపుడు కుక్క (పప్పి) కి పుట్టినరోజు వేడుకలు చేస్తున్న శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. తమ పప్పిని తమ కుటుంబ సభ్యుడుగా భావించి పుట్టిన రోజు వేడుకలు చేస్తాం అంటున్నారు.  మరో పక్క కుక్క కి పుట్టినరోజు వేడుకలు చేయడం పై నందిగామలో ప్రజలు వింతగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం