Meghana Travels: టిప్పర్ ను ఢీకొట్టిన 49 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న మేఘన ట్రావెల్స్ బస్సు..

Kurnool Road accident: కర్నూల్ శివార్లలో టిప్పర్‌ను ఢీ కొన్న మేఘన ట్రావెల్స్ బస్సు, ప్రమాద సమయంలో బస్సులో 49 మంది

Venkata Narayana

|

Updated on: Oct 18, 2021 | 7:39 AM

ప్రమాదంలో మేఘన ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తోన్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు,  టిప్పర్ ను ఢీకొన్న సమయంలో మేఘన ట్రావెల్స్ బస్సులో సుమారు 49 మంది ప్రయాణికులు

1 / 4
పోరుమామిళ్ల నుంచి హైదరాబాదుకు వెళుతుండగా అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఘటన, మరో బస్సు కోసం రాత్రంతా ప్రయాణీకుల పడిగాపులు

2 / 4
ట్రావెల్స్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్యాసింజర్ల ఆగ్రహం, బస్సు లోని వారందరూ గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రయాణికులు.

3 / 4
పండగ సెలవుల నేపథ్యంలో చార్జీలను రెండింతలు వసూలు చేసిన యాజమాన్యం, డబ్బులు తిరిగి ఇవ్వకుండా, మరో ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేయకుండా ముప్పతిప్పలు పెడుతున్న మేఘన ట్రావెల్స్

4 / 4
Follow us