AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. 50 బైకులు, 10 కార్లు దగ్ధం

విశాఖ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వరుణ్ మోటార్స్ సర్వీసింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాలుగు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా.. మంటలు తీవ్రంగా ఉండటంతో.. మరో 3 ప్రైవేటు నీటి ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 50 బైకులు, 10 కార్లు దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై పోలీసులు ఆరా […]

బ్రేకింగ్: విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. 50 బైకులు, 10 కార్లు దగ్ధం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 25, 2020 | 7:16 PM

Share

విశాఖ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వరుణ్ మోటార్స్ సర్వీసింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాలుగు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా.. మంటలు తీవ్రంగా ఉండటంతో.. మరో 3 ప్రైవేటు నీటి ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 50 బైకులు, 10 కార్లు దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
కాక్రోచ్‌ల నిరసన ఎఫెక్ట్.. విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు!
కాక్రోచ్‌ల నిరసన ఎఫెక్ట్.. విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు!
సచిన్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేసిన వైభవ్
సచిన్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేసిన వైభవ్
పిల్లలు, యువతలో పెరుగుతున్న ఊబకాయం.. జంక్ ఫుడ్‌పై కఠిన నిబంధనలకు
పిల్లలు, యువతలో పెరుగుతున్న ఊబకాయం.. జంక్ ఫుడ్‌పై కఠిన నిబంధనలకు
విజయ్ సినిమాపై త్రిష ఆసక్తికర పోస్ట్..
విజయ్ సినిమాపై త్రిష ఆసక్తికర పోస్ట్..
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం