ఉత్తర ఒడిశాలో బాగా గుర్తించబడిన అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి స్వల్పంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయంటే..
శని, ఆది, సోమవారాల్లో:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
శని, ఆది, సోమవారాల్లో:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
శని, ఆది, సోమవారాల్లో:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..