APSRTC: ఆ సమస్యకు చెక్ పెడుతూ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి బస్సుల్లో..

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర పెద్ద సమస్య అనే విషయం తెలిసిందే. బస్సు ఎక్కే చాలా మంది ప్రయాణికులు.. పెద్ద నోట్లు ఇవ్వడం, వారందరికీ చిల్లర సర్దుబాటు..

APSRTC: ఆ సమస్యకు చెక్ పెడుతూ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి బస్సుల్లో..
Apsrtc
Follow us

|

Updated on: Jun 01, 2022 | 7:12 AM

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర పెద్ద సమస్య అనే విషయం తెలిసిందే. బస్సు ఎక్కే చాలా మంది ప్రయాణికులు.. పెద్ద నోట్లు ఇవ్వడం, వారందరికీ చిల్లర సర్దుబాటు చేయడం కండక్టర్లకు తలనొప్పిగా మారుతుంది. ఒక్కోసారి ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య చిల్లర కోసం ఘర్షణలు కూడా జరుగుతాయి. అయితే, ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. చిల్లర కోసం వెతకాల్సిన అవసరం లేకుండా సరికొత్త నిర్ణయం తీసుకుంది.

బస్సుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రారంభించాలని నిర్ణయించింది ఏపీఎస్ఆర్టీసీ. పైలట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు. ఈ డిపోల పరిధిలో నడిచే సర్వీసుల్లో నగదు రహిత డిజిటల్‌ చెల్లింపులకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్ల దగ్గరున్న టికెట్‌ ఇష్యూయింగ్‌ యంత్రాల స్థానంలో, ఈ–పోస్‌ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ యంత్రాలతో ప్రయాణికులు నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు స్వైప్‌ చేసి, లేకుంటే ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాటితో డబ్బు చెల్లించి టిక్కెట్లు పొందొచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే బస్సుల్లో ఇకపై చిల్లర సమస్య ఉండదు.

ఇవి కూడా చదవండి

పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన విజయవాడ, గుంటూరు–2 డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో, ఈ–పోస్‌ మెషీన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్‌ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, డ్రైవర్‌ కం కండక్టర్లకు మూడు వారాలుగా శిక్షణ ఇస్తున్నారు. వీరికి శిక్షణ పూర్తయ్యాక ఈ–పోస్‌ యంత్రాలను బస్సుల్లో ప్రవేశపెడతారు. దశల వారీగా అన్ని డిపోల్లోనూ ఈ–పోస్‌ యంత్రాలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది ఆర్టీసీ అధికారులు. ప్రధానంగా జాతీయ రహదారులపై సిగ్నల్‌ సమస్యలు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీకి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వల్ల ఈ పోస్‌ యంత్రాలు విజయవంతం అవుతాయని భావిస్తున్నారు.

పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే
పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..
విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..
భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు
భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు
వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.