AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaveri Travels: కావేరి బస్సు ప్రమాదానికి అసలు కారణం ఇదే.. గుట్టు విప్పిన వెర్రిస్వామి!

Kaveri Travels: కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి బైక్ పై వెళ్లిన శివశంకర్ మద్యం మత్తే కారణమని పోలీసుల నిర్ధారించారు. అర్ధరాత్రి..

Kaveri Travels: కావేరి బస్సు ప్రమాదానికి అసలు కారణం ఇదే.. గుట్టు విప్పిన వెర్రిస్వామి!
Subhash Goud
|

Updated on: Oct 26, 2025 | 8:40 AM

Share

Karnool Kaveri Travels: కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి బైక్ పై వెళ్లిన శివశంకర్ మద్యం మత్తే కారణమని పోలీసుల నిర్ధారించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లక్ష్మీపురం దగ్గర ఫుల్లుగా మద్యం సేవించిన శివశంకర్.. తెల్లవారుజామున 2.23 నిమిషాలకు పెట్రోల్ బంక్ లో మద్యం మత్తులో బైక్ పైనుంచి శివ శంకర్‌ కింద పడబోయినట్లు పోలీసులు తెలిపారు. శివ శంకర్‌ ఆ మద్యం మత్తులోనే హైవేపై డివైడర్ కు ఢీకొని బైక్ పైనుంచి కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. అయితే ఎర్రి స్వామి శివశంకర్‌ డెడ్‌బాడీని రోడ్డుమీద నుంచి పక్కకు లాగాడు. అదే సమయంలో రోడ్డుపై ఉన్న బైక్ ను పక్కకు జరుపుదామనే సమయంలోనే వేగంగా వచ్చిన కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి వంటలు వ్యాపించాయని, దీంతో 19 మంది సజీవ దహనం అయినట్లు దర్యాప్తులో తేల్చారు.

అయితే శివ శంకర్‌ బైక్‌ వెనుకాల ఉన్న ఎర్రి స్వామికి గాయాలతో బయటపడ్డాడు. దీంతో ఈ ప్రమాదంపై కూడా ఆయన కీలక విషయాలు వెల్లడించాడని పోలీసులు వెల్లడించారు. 24న తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఎర్రి స్వామి, శివ శంకర్‌ ఇద్దరు కలిసి బైక్‌ పై వెళ్తున్నారు. చిన్నటేకూరు దగ్గర శివ శంకర్‌ బైక్ పైనుంచి కింద పడి మృతి చెందినట్లు తెలిపాడు.

ఆ తర్వాత శివశంకర్ సెల్ ఫోన్ తీసుకుని తన స్వగ్రామం తుగ్గలి మండలం రాంపల్లి వెళ్లాడు ఎర్రి స్వామి. శివ శంకర్ సెల్ ఫోన్ ఎర్రి స్వామి దగ్గర ఉన్నట్లు సెల్ సిగ్నల్ ఆధారంగా గుర్తించిన పోలీసులు. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకోవడంతో ప్రమాదంపై గుట్టు విప్పినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రి స్వామి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరగడానికి ముందే శివశంకర్ మృతి చెందినట్లు వెర్రిస్వామి వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే