Trains Cancelled: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అలెర్ట్.. ఫలక్‌నూమా సహా పలు రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

| Edited By: Ravi Kiran

Jun 03, 2023 | 11:01 AM

South Central Railway: ఒడిశాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం కారణంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ముఖ్యంగా రద్దయిన రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు వచ్చే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిషన్ రద్దయిన ట్రైన్స్ వివరాలను వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాలకు

Trains Cancelled: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అలెర్ట్.. ఫలక్‌నూమా సహా పలు రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Trains Cancelled For Telugu States
Follow us on

South Central Railway: ఒడిశాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం కారణంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ముఖ్యంగా రద్దయిన రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు వచ్చే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిషన్ రద్దయిన ట్రైన్స్ వివరాలను వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రద్దయిన ట్రైన్స్‌లో హౌరా-సికింద్రాబాద్(12703), షాలిమార్-హైద్రాబాద్(18045), హౌరా-తిరుపతి(20889) ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల హెల్ప్ లైన్ నెంబర్లు

రైల్ నిలయం, సికింద్రాబాద్: 040 – 27788516

విజయవాడ రైల్వే స్టేషన్: 0866 – 2576924

రాజమండ్రి రైల్వే స్టేషన్: 0883 – 2420541

రేణిగుంట రైల్వే స్టేషన్: 9949198414.

తిరుపతి రైల్వే స్టేషన్: 7815915571

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు

ఒడిశా, బాలసోర్: 06782-262286

విజయవాడ: 0866 2576924

రాజమండ్రి: 08832420541

సామర్లకోట: 7780741268

నెల్లూరు: 08612342028

ఒంగోలు: 7815909489

గూడూరు: 08624250795

ఏలూరు: 08812232267

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..