తిరుమలలో విద్యుత్‌ బస్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమలలో వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తెనుంది టీటీడీ.

తిరుమలలో విద్యుత్‌ బస్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌
Follow us

|

Updated on: Nov 06, 2020 | 5:48 PM

ప్రతి నిత్యం తిరుమల శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దీంతో వాహనాల రాకపోకలు కూడా అధికంగానే ఉంటుంది. ఫలితంగా వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దీన్ని నియంత్రించేందుకు అధికారులు నడుం బిగించారు. ఆధ్యాత్మిక నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సరికొత్త వాహనాలను అందుబాటులోకి తెనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే తిరుమలలో కాలుష్యరహిత ట్రావెల్ ట్రయల్ రన్ సక్కెస్ ఫుల్‌గా నడుస్తోంది.

ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమలలో వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. ఆధ్యాత్మిక నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తెనుంది టీటీడీ. కాలుష్య నియంత్రణ లో భాగంగా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు మధ్య స్మోక్ లెస్ ఎలక్ట్రికల్ బస్సులను ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆర్టీసీ అధికారులు రెండో రోజు పరిశీలించారు. ఆర్టీసీ కేంద్ర విభాగం ఆదేశాల మేరకు ఈ ఎలక్ట్రికల్ బస్సును గత రెండు రోజులగా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ ల మధ్య నడుపుతున్నారు.

తిరుమలలో విద్యుత్‌ బస్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ ఫుల్‌గా జరుగుతోంది. రెండో రోజు నిర్వహించిన ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా సాగింది. మొత్తం మూడు రోజులపాటు ఈ ట్రయల్‌ రన్‌ కొనసాగుతుంది. ఎత్తైన కొండల నడుమ మెట్ట ప్రాంతాలలో ఈ వాహనాల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రయోగాత్మక పరిశీలన చేస్తున్నామని తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి తెలిపారు. ఈ ప్రయోగాత్మక పరిశీలన విజయవంతంగా పూర్తి చేసి,.. భవిష్యత్తులో మరిన్ని వాహనాలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇందులో భాగంగానే బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ భాగస్వామ్యంతో బస్సులను ఆధునీకరించి ప్రత్యేకంగా రూపొందించారని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి తిరుమల-తిరుపతి మధ్య నడుపుతున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ట్రయిల్ రన్ విజయవంతమైనట్లయితే త్వరలో తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు మధ్య డీజిల్ బస్సులు పొగలు చిమ్ముతూ కాలుష్యానికి కారణమవుతున్న పాత తరం బస్సులకు స్వస్తి పలికి, పొగ లేని బస్సులలో ప్రయాణిచేందుకు వీలుంటుందన్నారు.

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!