AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన ఉద్యోగికి బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన బన్నీ

టాలీవుడ్ లోనే కాదు మాలీవుడ్ లో కూడా స్టైలిష్ స్టార్ గా పేరొందిన అల్లు అర్జున్ తన పర్సనల్ స్టాఫ్‌ను ఎలా చూసుకుంటారన్నది తెలిసిన విషయమే. తాజాగా తన స్టాఫ్‌లో అభినవ్ నథ అనే కుర్రాడికి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసిన బన్నీ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. గ్రాండ్ బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చాడు. స్వయంగా బన్నీ తన పెళ్లి పార్టీ ఇవ్వడంతో ఆ ఉద్యోగి ఆనందంలో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు […]

తన ఉద్యోగికి బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన బన్నీ
Venkata Narayana
|

Updated on: Nov 06, 2020 | 5:49 PM

Share

టాలీవుడ్ లోనే కాదు మాలీవుడ్ లో కూడా స్టైలిష్ స్టార్ గా పేరొందిన అల్లు అర్జున్ తన పర్సనల్ స్టాఫ్‌ను ఎలా చూసుకుంటారన్నది తెలిసిన విషయమే. తాజాగా తన స్టాఫ్‌లో అభినవ్ నథ అనే కుర్రాడికి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసిన బన్నీ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. గ్రాండ్ బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చాడు. స్వయంగా బన్నీ తన పెళ్లి పార్టీ ఇవ్వడంతో ఆ ఉద్యోగి ఆనందంలో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ ఇలా తన స్టాఫ్‌కు సర్‌ప్రైజులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ మధ్యే తన పర్సనల్ పిఆర్‌ టీంలో కీలక సభ్యుడు అయిన ఏలూరు శ్రీను పుట్టిన రోజు వేడుకలను దగ్గరుండి సెలబ్రేట్ చేసాడు బన్నీ. అంతకుముందు అతని బాడీగార్డ్ బర్త్ డే కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు ఈ అల్లువారబ్బాయి.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్