AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో ఉరుములతో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు

ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుండి వాయుగుండం యొక్క కేంద్రం దాదాపు కనీసం 25 కి.మీ. దూరం లో ఉన్నది. ఇది ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు నెమ్మదిగా కదులుతూ, రాబోయే 12 గంటల్లో దాని తీవ్రతను కొనసాగించే అవకాశం ఉంది. ఆ వివరాలు..

Andhra: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో ఉరుములతో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు
Andhra Weather Report
Ravi Kiran
|

Updated on: Dec 02, 2025 | 1:19 PM

Share

నైరుతి బంగాళాఖాతం, సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతం నకు , ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా నున్న వాయుగుండం ( నిన్నటి దిత్వా తుఫాను అవశేషం ) గత 6 గంటల్లో గంటకు 3 కి.మీ వేగంతో దక్షిణ-నైరుతి దిశగా నెమ్మదిగా కదిలి, ఈరోజు డిసెంబర్ 02, 2025న ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంపై, చెన్నై (భారతదేశం)కి తూర్పు-ఆగ్నేయంగా 40 కి.మీ., పుదుచ్చేరి (భారతదేశం)కి ఈశాన్యంగా 120 కి.మీ., కడలూరు (భారతదేశం)కి ఈశాన్యంగా 140 కి.మీ నెల్లూరు (భారతదేశం)కి దక్షిణ-ఆగ్నేయంగా 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుండి వాయుగుండం యొక్క కేంద్రం దాదాపు కనీసం 25 కి.మీ. దూరం లో ఉన్నది. ఇది ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు నెమ్మదిగా కదులుతూ, రాబోయే 12 గంటల్లో దాని తీవ్రతను కొనసాగించే అవకాశం ఉంది. తీరం వైపు కదులుతున్నప్పుడు ఆ తరువాత, 12 గంటల్లో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :- ——————————————————————————————–

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ———————————-

ఈరోజు:- ————

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 45-55 కీ.మీ గరిష్టంగా 65 కీ.మీ వేగంతో వీచే అవకాశముంది.

రేపు:- —–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కీ.మీ గరిష్టంగా 55 కీ.మీ వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:- ——–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- ———————————–

ఈరోజు:- ———-

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 45-55 కీ.మీ గరిష్టంగా 65 కీ.మీ వేగంతో వీచే అవకాశముంది.

రేపు:- —–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కీ.మీ గరిష్టంగా 55 కీ.మీ వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:- ———–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ:- —————

ఈరోజు:- ———-

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 45-55 కీ.మీ గరిష్టంగా 65 కీ.మీ వేగంతో వీచే అవకాశముంది.

రేపు:- —–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కీ.మీ గరిష్టంగా 55 కీ.మీ వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:- ———–

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్