Suicide Attempt: కరోనావైరస్ సోకిందని గొంతు కోసుకున్న మహిళ.. ఆసుపత్రికి తరలింపు..

Covid-19 infected woman suicide attempt: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సోకిందనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. కరోనా వచ్చిందనే కారణంతో

Suicide Attempt: కరోనావైరస్ సోకిందని గొంతు కోసుకున్న మహిళ.. ఆసుపత్రికి తరలింపు..
woman suicide attempt
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 06, 2021 | 11:27 AM

Covid-19 infected woman suicide attempt: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సోకిందనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. కరోనా బారిన పడ్డానన్న భయంతో మహిళ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని రంగానగర్‌లో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన మహిళను కుటుంబసభ్యులు నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఈ మహమ్మారిని మనోధైర్యంతో ఓడించవచ్చని పేర్కొంటున్నప్పటికీ.. ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read:

SI Suicide: పని ఒత్తిడి.. స్టేషన్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్ఐ

e-Filing: ఇకపై పన్ను చెల్లింపులు ఈజీ.. 7 నుంచి ‘ఈ-ఫైలింగ్’ పోర్టల్ సేవలు ప్రారంభం