AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్‌ పదవుల రెండో లిస్ట్ వచ్చేసింది…

AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్‌ పదవుల రెండో జాబితా వచ్చేసింది. అయితే ఆసక్తికరంగా లిస్టులో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు పేరు కూడా ఉంది. సీనియార్టి, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పెద్ద పీట వేశారు.

Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్‌ పదవుల రెండో లిస్ట్ వచ్చేసింది...
Chandrababu
Ram Naramaneni
|

Updated on: Nov 09, 2024 | 1:03 PM

Share

ఏపీలో నామినేటెడ్ పదువుల రెండో లిస్ట్ విడుదల చేసింది ప్రభుత్వం. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో  కసరత్తు చేసిన అనంతరం సీఎం చంద్రబాబు నేమ్స్ ఫైనల్ చేశారు.ఈ జాబితాలో 59మంది నేతలకు పదవులు దక్కాయి. లిస్ట్ దిగువన చూడండి…

  •  రాష్ట్ర మైనారిటీ వ్యవహరాల సలహాదారు – మహమ్మద్‌ షరీఫ్‌ (క్యాబినెట్ ర్యాంక్)
  • శెట్టిబలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – కుడిపూడి సత్తిబాబు
  • రాష్ట్ర నైతిక విలువల సలహాదారు – చాగంటి కోటేశ్వరరావు ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ – క్యాబినెట్ ర్యాంక్)
  • గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – మాల సురేంద్ర
  • కొప్ప వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – పీవీజీ కుమార్‌
  •  కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ – రోణంకి కృష్ణంనాయుడు
  • ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవీ రెడ్డి
  • బోయ కార్పోరేషన్ ఛైర్‌పర్సన్‌ – కప్పట్రాళ్ల సుశీలమ్మ
  • స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ – పట్టాభి
  • ఫారెస్ట్ కార్పోరేషన్ ఛైర్మన్ – సుజయ కృష్ణ రంగారావు
  • రజక అభివృద్ది కార్పోరేషన్ ఛైర్‌పర్సన్‌- సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ )
  • నాయీబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- ఆర్‌.సదాశివ.
  • తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్: పాలవలస యశస్వి  ( శ్రీకాకుళం – జనసేన )
  • కురుబ కురుమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌-దేవేంద్రప్ప.
  • మహిళా కో ఆపరేవటివ్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ – కావలి గ్రీష్మ
  • ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ – ఆనం వెంకట రమణారెడ్డి
  • ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – సి ఆర్ రాజన్
  • ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – నరసింహ యాదవ్
  • ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – చిలకలపూడి పాపారావు ( రేపల్లె – జనసేన)
  •  ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – వీరంకి వెంకట గురుమూర్తి
  • ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ – మంజులా రెడ్డి
  • ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – గండి బాబ్జి
  • ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ – నీలాయపాలెం విజయకుమార్
  • ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్‌పర్సన్ – తేజ్జస్వి పొడపాటి
  •  ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఛైర్మన్ – మన్నవ మోహన్ కృష్ణ
  • ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – పొలంరెడ్డి దినేష్ రెడ్డి
  • ఏపీ గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ – గోనుగుంట్ల కోటేశ్వర రావు
  • ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – డేగల ప్రభాకర్
  • ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ – కేకే చౌదరి
  • ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్- చిల్లపల్లి శ్రీనివాస రావు  ( జనసేన )
  • ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – ప్రగడ నాగేశ్వర రావు
  • ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ ఛైర్మన్ – మరెడ్డి శ్రీనివాస రెడ్డి
  • ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ  ఛైర్మన్ – రఘురామ రాజు గొట్టిముక్కల
  •  ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ  ఛైర్మన్- సావల దేవదత్
  • ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ – రావి వెంకటేశ్వర రావు
  • ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు – టిడిపి ( కడప జోన్ )
  • ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాల కృష్ణ
  •  ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ – సజ్జా హేమలతా
  • ఎన్టీఆర్ వైద్య సేవ – సీతారామ సుధాకర్
  • అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – స్వామినాయుడు ఆలాడ
  • అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – టిసి . వరుణ్ (జనసేన )
  • అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – రూపానంద రెడ్డి
  •  బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సలగల రాజశేఖర్ బాబు
  • బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తెంటు లక్ష్మి నాయుడు
  • చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కే. హేమలత
  • కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తుమ్మల రామస్వామి (జనసేన)
  •  కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు
  •  మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – మట్టా ప్రసాద్ ( బీజేపీ )
  •  నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
  •  రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – బోడ్డు వెంకటరమణ చౌదరి
  • శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోరికన రవికుమార్ (జనసేన )
  • విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ – ప్రణవ్ గోపాల్
  • ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ – ముస్తాక్ అహ్మద్
  •  ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – డి. రాకేష్
  •  ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి )  ( భీమవరం – జనసేన )
  • ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కొత్తపల్లి సుబ్బారాయుడు  ( నరసాపురం – జనసేన)
  •  ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి
  • ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్  ( ఒంగోలు – జనసేన )
  •  ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!