AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్తూరులో పరువు హత్య కలకలం..!

చిత్తూరు జిల్లాలో పరువు హత్య సంచలనం రేపింది. దళితుడిని ప్రేమించి పెళ్లాడిందంటూ పగబట్టి కూతుర్ని చంపిన తండ్రి ఘటన.. పలమనేరు రూరల్ మండలం ఊసర పెంటలో చోటుచేసుకుంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఏడు రోజులకే.. కన్న తండ్రి చేతిలో హతమైన కూతురు. రెండున్నరేళ్ల క్రితం గ్రామానికి చెందిన దళితుడుడైన కేశవులను పెళ్లిచేసుకున్న హేమావతి. ఈ క్రమంలో హేమావతి మగబిడ్డకు జన్మనిచ్చి తిరిగి గ్రామానికి చేరుకుంది. ఆమె తమ ఊరికిస్తే ఎక్కడ తన పరువు పోతుందోనన్న కసితో హత్య […]

చిత్తూరులో పరువు హత్య కలకలం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 10:55 AM

Share

చిత్తూరు జిల్లాలో పరువు హత్య సంచలనం రేపింది. దళితుడిని ప్రేమించి పెళ్లాడిందంటూ పగబట్టి కూతుర్ని చంపిన తండ్రి ఘటన.. పలమనేరు రూరల్ మండలం ఊసర పెంటలో చోటుచేసుకుంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఏడు రోజులకే.. కన్న తండ్రి చేతిలో హతమైన కూతురు. రెండున్నరేళ్ల క్రితం గ్రామానికి చెందిన దళితుడుడైన కేశవులను పెళ్లిచేసుకున్న హేమావతి. ఈ క్రమంలో హేమావతి మగబిడ్డకు జన్మనిచ్చి తిరిగి గ్రామానికి చేరుకుంది. ఆమె తమ ఊరికిస్తే ఎక్కడ తన పరువు పోతుందోనన్న కసితో హత్య చేశాడు తండ్రి భాస్కర్ నాయుడు. హేమావతి మృతితో తల్లిఒడికి దూరమైన 7 రోజుల పసికందు. దీంతో.. గ్రామస్తులు తండ్రి భాస్కర్ నాయుడు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ పరువు హత్యతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఎంటర్‌ అయి నిందితుడు భాస్కర్ నాయుడి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow Us
మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో..
మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో..
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త