ఏపీలోనూ పాగావేయాలని చూస్తున్న బీజేపీ.. తిరుపతిలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

తెలంగాణలో దుబ్బాక విజయం , జీహెచ్ఎంసీ ఎన్నికలో గెలుపు తరహాలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజీపీ భావిస్తుంది.

  • Rajeev Rayala
  • Publish Date - 7:41 am, Sat, 12 December 20
ఏపీలోనూ పాగావేయాలని చూస్తున్న బీజేపీ.. తిరుపతిలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

తెలంగాణలో దుబ్బాక విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికలో గెలుపు తరహాలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజీపీ భావిస్తుంది. వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మరణం కారణంగా జరగనున్న ఈ ఉపఎన్నికలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. తిరుపతి  తిరుపతిలోని విజయం సాధించిన ఏపీలోనూ పాగావేయాలని బీజీపీ చూస్తుంది. ప్రజలను ఆకర్షించేందుకు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శనివారం తిరుపతిలో నిర్వహించనున్నారు. ఇందుకోసం బీజేపీ ముఖ్యనేతలు తిరుపతికి రానున్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఉపఎన్నికలపై కీలక చర్చ జరనున్నట్టు తెలుస్తుంది.