AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫోటోల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా మన కంటి చూపు మెరుగుపడడంతో పాటు తెలివితేటలు కూడా పెరుగుతాయి. వీటిని సాల్వ్ చేసే ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో మనకు సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేసి తెలివితేటలు పెంచుకోండి.

Optical illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫోటోల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
Optical Illusion Challenge
Anand T
|

Updated on: Feb 23, 2026 | 5:46 PM

Share

సోషల్‌ మీడియాలో రోజూ అనేక రకాల చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ చిత్రాలు జనాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఇవి ఎప్పికప్పుడూ వారి తెలివితేటలను సవాల్ చేస్తూ ఉంటాయి. జనాలు కూడా వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియ వారి నిజ జీవింతలో ఎదురయ్యే సమ్యలను పరిష్కరించేందుకు వాళ్ల మెదడును సిద్ధం చేయడంలో సహాయపడుంది. అలాగే వారి ఆలోచన శక్తిని పెంచుతుంది. తర్వావా సమస్యలకు కొత్త పరిష్కారాలను అన్వేషించేందుకు సహాయపడుతుంది.

మీరూ తెలివితేటలను పెంచుకోవాలి అనుకుంటున్నారా?

మీరు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా మీ తెలివితేటను పెంచుకోవాలని చూస్తుంటే మీకు ఇదో గొప్ప అవకాశం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేయడం ద్వారా మీరు మీ తెలివితేటలను పెంచుకోవచ్చు. ఈ ఫజిల్‌లో రెండు చిత్రాలు ఉన్నాయి. వాటి మధ్య ఉన్న మూడు తేడాలను కనిపెట్టడమే మీ టాస్క్. దీన్ని సాల్వ్ చేయడం ద్వారా మీ తెలివితేటలను పరిక్షించుకోండి.

వైరల్ చిత్రంలో ఏముంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో మీకు ఒక బాలుడు కుందేలుతో ఆడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఒక ఇల్లు, కొన్ని చెట్లు, కంచె కూడా ఉంది. అయితే పక్క పక్కనే ఉన్న రెండు ఫొటోల్లో మీకు ఒకే చిత్రాలు కనిస్తాయి. అయితే ఆ రెండు ఫొటోల మధ్య మూడు చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. వాటిని 50 సెకన్లలో కనిపెట్టడమే ఇక్కడ మీ టాస్క్. ఈ సవాల్‌కు మీరు సిద్ధమైతే మీ టైం ఇప్పుడే ప్రారంభం అవుతుంది.

తేడాలు కనిపెట్టారా?

ఈ చిత్రంలో జాగ్రత్తగా గమనిస్తేనే ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలు కనబడతాయి. ఇచ్చిన సమయంలో మీరు ఈ ఫోటోల మధ్య ఉన్న తేడాలను గుర్తిస్తే కంగ్రాట్స్.. మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు గుర్తించలేకపోయినా ఏం పర్లేదు. సమాధానం మేం కింద ఇచ్చిన ఈ చిత్రంలో సర్కిల్ చేసి ఉంచాం. అక్కడ మీరు తేడాలను గుర్తించవచ్చు.

Optical Illusion Challenge (1)

Optical Illusion Challenge (1)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఫోటోల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
ఈ ఫోటోల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
సినిమా కోసం అన్నీ తీసేశాడు..ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
సినిమా కోసం అన్నీ తీసేశాడు..ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
ఇలా చేస్తే ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీ కాళ్ల దగ్గరకు వస్తుంది..
ఇలా చేస్తే ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీ కాళ్ల దగ్గరకు వస్తుంది..
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. విద్యుత్ సమస్యలకు వాట్సప్ సేవలు
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. విద్యుత్ సమస్యలకు వాట్సప్ సేవలు
"ముందు మీ అహంకారం తగ్గించుకోండి".. భారత్ ఓటమిపై గవాస్కర్ ఫైర్
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. టీవీలో సూపర్ హిట్ చేశారు..
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. టీవీలో సూపర్ హిట్ చేశారు..
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!
అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..
అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..
బొమ్మల కంపెనీ యజమాని ట్రంప్‌కు చుక్కలు చూపించాడు.!
బొమ్మల కంపెనీ యజమాని ట్రంప్‌కు చుక్కలు చూపించాడు.!
లాభం లేదు.! జింబాబ్వేతో మ్యాచ్‌కు ఆ ఇద్దరిని దింపుతున్నాం..
లాభం లేదు.! జింబాబ్వేతో మ్యాచ్‌కు ఆ ఇద్దరిని దింపుతున్నాం..