మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఉత్కంఠంగా సాగుతోంది. హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఈనెల 25 వరకు అవినాష్‌ను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసలు వివేకానందరెడ్డి హత్యలో ఎవరి పాత్ర ఎంత ఉంది.? విచారణలో అసలేం తేలనుందనే అంశంపై ఈ రోజు బిగ్ న్యూస్ డిబేట్..