Andhra Pradesh: చిత్తూరులో ఘోరం.. డోర్ ఓపెన్ చేయగా రక్తం మడుగు.. ఆ పక్కనే యువతీ, యువకుడు..!

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. వేలూరు రోడ్ లోని ఆనంద థియేటర్ దగ్గర గ్లో స్టూడియో పేరుతో బ్యూటీ పార్లర్ నడుపున్న దుర్గతో పాటు చక్రవర్తి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. బ్యూటీ పార్లర్ లోనే రక్తపు మడులో కొన ఊపిరితో కొట్టిమిట్టాడారు. దుర్గ ఘటనా స్థలంలొనే మృతిచెందగా కొన ఊపిరితో ఉన్న చక్రవర్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Andhra Pradesh: చిత్తూరులో ఘోరం.. డోర్ ఓపెన్ చేయగా రక్తం మడుగు.. ఆ పక్కనే యువతీ, యువకుడు..!
Died
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 18, 2023 | 7:42 PM

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. వేలూరు రోడ్ లోని ఆనంద థియేటర్ దగ్గర గ్లో స్టూడియో పేరుతో బ్యూటీ పార్లర్ నడుపున్న దుర్గతో పాటు చక్రవర్తి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. బ్యూటీ పార్లర్ లోనే రక్తపు మడులో కొన ఊపిరితో కొట్టిమిట్టాడారు. దుర్గ ఘటనా స్థలంలొనే మృతిచెందగా కొన ఊపిరితో ఉన్న చక్రవర్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే యువతి యువకుడి హత్యపై పలు కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆధారాలు సేకరిస్తుంది క్లూస్ టీమ్. మృతురాలు దుర్గ.. చిత్తూరు తాలూకా పీఎస్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజు కూతురుగా గుర్తించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..