AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhuma Akhila Priya Arrest: భూమా అఖిలప్రియ అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు..

Bhuma Akhila Priya Arrest:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు..

Bhuma Akhila Priya Arrest: భూమా అఖిలప్రియ అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు..
Shiva Prajapati
|

Updated on: Jan 06, 2021 | 12:15 PM

Share

Bhuma Akhila Priya Arrest:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలోని లోధా బెలీజా నుంచి అఖిల ప్రియను ఆమె సొంత కారులోనే బోయిన్‌పల్లి పీస్‌కు తరలిస్తున్నారు. కాగా, అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

హఫీజ్‌పేట‌లోని రూ.100 కోట్ల విలువైన భూమి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువు, జాతీయ హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, అతని ఇద్దరి సోదరులను దుండగులు కిడ్నాప్ చేశారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న ప్రవీణ్ రావు, ఆయన సోదరులు సునీల్ రావు, నవీన్ రావు‌లను మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో అపహరించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల వాహనాలను వెంబడించారు.

చివరికి దుండగులను పట్టుకున్నారు. నిందితుల చెర నుంచి ఆ ముగ్గురిని క్షేమంగా కాపాడిన పోలీసులు.. రెండు వాహనాల సీజ్ చేయడంతో పాటు మొత్తం 8 ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే తాజాగా భూమా అఖిల ప్రియను బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read:

Cm KCR Relative Kidnapped: సుఖాంతమైన సీఎం కేసీఆర్‌ బంధువు కిడ్నాప్‌ కేసు.. రూ.100 కోట్ల భూ వ్యవహరమే కారణమా.?

ISRO Scientist Tapan Misra: ‘నాకు విషం పెట్టి చంపాలని చూశారు’… ఇస్రో శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!