Andhra Pradesh: సిక్కోలులో ఎలుగుబంటి హల్ చల్.. స్కూల్ వంటింట్లోకి ప్రవేశించించి నానా బీభత్సం..

ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. తెల్లవారుజామున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలోకి ప్రవేశించింది. స్కూల్ బిల్డింగ్ కిటికీ ఊసలను వ౦చి వంటగదిలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న నూనె పాకెట్స్ ని చి౦చి ఆయిల్ తాగేసింది.

Andhra Pradesh: సిక్కోలులో ఎలుగుబంటి హల్ చల్.. స్కూల్ వంటింట్లోకి ప్రవేశించించి నానా బీభత్సం..
Bear Hul Chul In Sklm
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2022 | 11:48 AM

అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి దూసుకు వస్తున్నాయి. నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎప్పుడొస్తుందో తెలీదు.. ఎటునుంచి వస్తుందో తెలీదు.. తాజాగా సిక్కోలు జిల్లాలో సమీపంలోని అడవుల్లోంచి ఊర్లోకొచ్చి.. మీరే నా టార్గెట్ అంటూ వెంటాడుతోంది ఒక ఎలుగుబంటి.  సో౦పేట మ౦డల౦ ఎర్రముక్కంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. తెల్లవారుజామున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలోకి ప్రవేశించింది. స్కూల్ బిల్డింగ్ కిటికీ ఊసలను వ౦చి వంటగదిలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న నూనె పాకెట్స్ ని చి౦చి ఆయిల్ తాగేసింది. అంతేకాదు.. వ౦టగదిలోని బెల్లం, వేరుశెనగలును తిన్నంత తిన్న ఎలుగు బంటి..  వంట సామగ్రిని ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించింది. అయితే ఎలుగు బంటిని పసిగట్టిన స్థానికులు దానిని తరిమికొట్టబోయారు. అంతే.. జనంపై విరుచుకుపడింది ఎలుగు బంటి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోజూ వేయించిన శనగలు తింటున్నారా..?మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..

సినిమా క్రైమ్‌ను మించిన ప్రేమ కథ ఇది..!
సినిమా క్రైమ్‌ను మించిన ప్రేమ కథ ఇది..!
మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది

నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం

ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!

రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్

కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ

బెండకాయతో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. షుగర్, కొలెస్ట్రాల్‌కు చెక్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.

వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!

మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే

షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..