AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై బైక్‌ ఎక్కనున్న తిరుమల శ్రీవారు !

ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్నకానుకలకు కొదువే లేదు. తలనీలాలు మొదలు నిలువు దోపిడీ పేరిట భక్తులు భారీగానే విరాళాలు సమర్పించుకుంటారు. ఎవరికి తోచిన కానుకలు వారు స్వామివారికి సమర్పించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ. అలా వచ్చిన కానుకల్లో బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు..ఇలా ఒక్కటేమిటీ…అన్ని రకాల కానుకలు స్వీకరిస్తారు శ్రీవారు. తాజాగా తిరుమల వెంకన్నకు స్కూటర్‌ బహుకరించాడు ఓ భక్తుడు. బెంగళూరుకు చెందిన విటెక్‌ ఆటోమోటార్స్‌ కంపెనీ యజమాని రూ. 60 వేల […]

ఇకపై బైక్‌ ఎక్కనున్న తిరుమల శ్రీవారు !
Anil kumar poka
|

Updated on: Aug 15, 2019 | 8:56 PM

Share
ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్నకానుకలకు కొదువే లేదు. తలనీలాలు మొదలు నిలువు దోపిడీ పేరిట భక్తులు భారీగానే విరాళాలు సమర్పించుకుంటారు. ఎవరికి తోచిన కానుకలు వారు స్వామివారికి సమర్పించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ. అలా వచ్చిన కానుకల్లో బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు..ఇలా ఒక్కటేమిటీ…అన్ని రకాల కానుకలు స్వీకరిస్తారు శ్రీవారు. తాజాగా తిరుమల వెంకన్నకు స్కూటర్‌ బహుకరించాడు ఓ భక్తుడు. బెంగళూరుకు చెందిన విటెక్‌ ఆటోమోటార్స్‌ కంపెనీ యజమాని రూ. 60 వేల విలువగల ఈజీ మోడల్‌కు సంబంధించిన తొలి స్కై బైక్‌ స్కూటర్‌ని స్వామివారికి సమర్పించాడు. ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ని టీటీడీ రవాణా విభాగం ఆఫీస్‌ ఇంచార్జ్‌ హరిబాబు సమక్షంలో శ్రీవారి ఆలయంల డిప్యూటీ ఓ హరినాథ్‌కు అందజేశారు.

Follow Us
ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?
ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?
స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?
స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు
గుండెపోటుకు చెక్ పెట్టే గుప్పెడు పల్లీలు..ఆ తీవ్రమైన సమస్యకు ఔషధం
గుండెపోటుకు చెక్ పెట్టే గుప్పెడు పల్లీలు..ఆ తీవ్రమైన సమస్యకు ఔషధం
కూరలో ఉప్పు ఎక్కువైందా..? చిటికెలో సెట్ చేసే అద్భుతమైన చిట్కాలు..
కూరలో ఉప్పు ఎక్కువైందా..? చిటికెలో సెట్ చేసే అద్భుతమైన చిట్కాలు..
ధన మహార్ధశ.. జూలై వరకు తిరుగులేని జీవితం వీరిదే..పట్టింది బంగారమే
ధన మహార్ధశ.. జూలై వరకు తిరుగులేని జీవితం వీరిదే..పట్టింది బంగారమే
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ.. వడ్డే నవీన్ మూవీ ఎలా ఉందంటే?
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ.. వడ్డే నవీన్ మూవీ ఎలా ఉందంటే?
తలరాత మారే టైమ్ వచ్చింది.. ఆగస్టు వరకు వీరికి అదృష్టం
తలరాత మారే టైమ్ వచ్చింది.. ఆగస్టు వరకు వీరికి అదృష్టం
Trending Song: ఏం పాటరా బాబూ! మైండ్ లో నుంచి అసలు పోవట్లేదుగా..
Trending Song: ఏం పాటరా బాబూ! మైండ్ లో నుంచి అసలు పోవట్లేదుగా..