Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badvel Election: బద్వేల్ లో దొంగ ఓట్లు గొడవ.. చెప్పులతో కొట్టుకోబోయిన ఓటర్లు..

Badvel Voting:  కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల కరోనా నిబంధనల నడుమ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే అట్లూరు మండలంలో..

Badvel Election: బద్వేల్ లో దొంగ ఓట్లు గొడవ.. చెప్పులతో కొట్టుకోబోయిన ఓటర్లు..
Badvel Elections
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Oct 30, 2021 | 12:50 PM

Badvel Election:  కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల కరోనా నిబంధనల నడుమ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే అట్లూరు మండలంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది మహిళలు బద్వేలు ఉప ఎన్నికల్లో అట్లూరు మండలంలో ఫేక్ ఐడి లతో ఓట్లు వేయడానికి కొంతమంది మహిళలు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల తనిఖీలలో సరైన ఐడి కార్డులు లేవని గుర్తించి.. ఆ మహిళలను పోలింగ్ కేంద్రం నుంచి  వెనక్కి పంపించారు. మండలంలో ఎస్ వెంకటాపురం లో బయట నుంచి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనికీలు చేసి కొంత మంది మహిళలకు సరైన గుర్తింపు కార్డులు లేకపోవని గుర్తించి వారిని వెనక్కి పంపించారు.  ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.  ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదర గొట్టారు.

ఇక ఉపఎన్నికల పోలింగ్ లో ఓటర్లు భారీగా పాల్గొంటున్నారు.  తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మహిళా ఓటర్లు బారులు తీరారు. మరోవైపు గోపవరం మండలం బేతాయపల్లి లోని 261 పోలింగ్ కేంద్రంలో గర్భవతి  ఓటు వేసేందుకు వచ్చింది. క్యూ లో నిల్చుని చంద్రకళ అనే గర్భవతి సొమ్మసిల్లి పడిపోయింది.  వెంటనే స్పందించిన ఎన్నికల సిబ్బంది ప్రాధమిక చికిత్స నందించారు.

Also Read:  ఇంట్లో ఎలకలు ఇబ్బంది పెడుతున్నాయా.. సహజమైన సింపుల్ చిట్కాలతో చెక్ చెప్పండి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌