AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48గంటల్లో బలపడే అవకాశం.. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం..నైరుతి బంగాళాఖాతంలో తదుపరి 48 గంటల్లో మరింత వ్యాపించనుంది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ సూచనలు చేసింది

AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48గంటల్లో బలపడే అవకాశం.. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
Ap Rains

Updated on: Oct 17, 2022 | 1:34 PM

సోమవారం ఉదయం ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించినది. దీని ప్రభావంతో అక్టోబరు 20 తేదీనాటికి ఆగ్నేయ, దానిని అనుకోని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి పశ్చిమ మధ్య ..  ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తదుపరి 48 గంటల్లో మరింత వ్యాపించనుంది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ సూచనలు చేసింది అమరావతి వాతావరణ శాఖ

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి (అక్టోబర్ 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి (అక్టోబర్ 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

ఇవి కూడా చదవండి

రాయలసీమ: ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి (అక్టోబర్ 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..