AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Employees: ఏపీ ఎన్జీవోల సంఘం సంచలన నిర్ణయం.. ఫిబ్రవరి 7 తరువాత ఏ క్షణమైనా..

AP Govt Employees: ఏపీ ఎన్జీవోల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7 తరువాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది.

AP Govt Employees: ఏపీ ఎన్జీవోల సంఘం సంచలన నిర్ణయం.. ఫిబ్రవరి 7 తరువాత ఏ క్షణమైనా..
Shiva Prajapati
|

Updated on: Jan 20, 2022 | 8:20 AM

Share

AP Govt Employees: ఏపీ ఎన్జీవోల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7 తరువాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రేపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసులు అందించనున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. కాగా, వచ్చే నెల 7వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణను రూపొందించారు ఏపీఎన్జీవోలు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఈసీ మీటింగ్‌లో ఏపీఎన్జీవో సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఎన్జీవోల నిర్ణయం ప్రకారమే ముందుకు వెళతామని ఇతర ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. మరి ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Also read:

Dilraju: సుకుమార్ రైటింగ్ బ్యానర్‏లో ఆశిష్ సెల్ఫిష్ మూవీ.. దిల్ రాజు కామెంట్స్ వైరల్..

Chanakya Niti: ఈ 5 పరిస్థితులు ప్రతి వ్యక్తికి చాలా బాధను కలిగిస్తాయి.. అవేంటంటే..

Giant Egg Roll: స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ని ఆకర్షిస్తున్న భారీ ఎగ్ రోల్.. ముఫై గుడ్లతో తయారీ.. వీడియో వైరల్..