AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెలా మిస్సయ్యాం..!! రామాయణలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా.. ఇది కదా మన రేంజ్ అంటున్న తెలుగు ఫ్యాన్స్

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘రామాయణం’ ఒకటి. ‘దంగల్’ ఫేమ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుంది.

ఇదెలా మిస్సయ్యాం..!! రామాయణలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా.. ఇది కదా మన రేంజ్ అంటున్న తెలుగు ఫ్యాన్స్
Ramayan
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2026 | 8:29 AM

Share

సినిమా ఇండస్ట్రీలో రామాయణానికి ఓ సపరేట్ స్థానం ఉంటుంది. ఇప్పటికే ఈ ఇతిహాసం నేపథ్యంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో అద్భుతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది మరేదో కాదు.. బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సీతమ్మగా నేచురల్ స్టార్ సాయిపల్లవి నటిస్తుంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. అలాగే సహ నిర్మాతగాకన్నడ స్టార్ హీరో యష్‌ వ్యవహరిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్‌ నటిస్తున్నారు. రామాయణ సినిమా నితీష్‌ తివారి దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి]. రీసెంట్ గా రామాయణ నుంచి ట్రైలర్ విడుదలైంది.

ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రణబీర్, సాయి పల్లవి నటనతో పాటు రావణాసురిడిగా యష్ అదరగొట్టాడు. రావణాసురుడిగా యష్ అద్భుతంగా సెట్ అయ్యాడు. అలాగే ట్రైలర్ లో విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. అందరికి తెలిసిన కథే అయినప్పటికీ ఈ సినిమాలో ఎవరెవరు ఎలా నటించారు. విజువల్స్, గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి అనేది చూడటానికి ప్రేక్షకులకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రామాయణ ట్రైలర్ లో రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ కనిపించారు.

ఇది కూడా చదివేయండి : అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే

వీరు కాకుండా మరో ఇద్దరూ స్టార్ హీరోలు కూడా ఈ ట్రైలర్ లో కనిపించారని టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నెట్టింట నెటిజన్స్ ఇందుకు సంబందించిన ఫోటోలను వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకూ నెటిజన్స్ చెప్పుకుంటున్న ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు.. రామాయణ ట్రైలర్ లో పరశురాముడిని గమనించారా.? రాముడికి ధనస్సు ఇచ్చే సన్నివేశంలో కనిపిస్తాడు. ఆయన పాత్ర కూడా రణబీర్ కపూరే నటించాడు. అంటే ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలాగే ఓ సీన్ లో మహావిష్ణువును ఆకాశంలో చూపిస్తారు. అయితే ఆ రూపం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును పోలి ఉందంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇలా రామాయణలో మరో రణబీర్ , అలాగే మహేష్ బాబు ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేయండి : చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర