AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాల్పులు.. మీ ప్రాంతం కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

AP Weather Alert: మే నెల కూడా రాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఆంధ్రా ప్రజల పరిస్థితి నిప్పుల కొలిమిలో నివాసంలా మారుతోంది. మరోవైపు సూర్యుని వచ్చే వేడి ధాటికి పలు మండలాల్లో తీవ్ర..

Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాల్పులు.. మీ ప్రాంతం కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
High Temperatures in AP
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 20, 2023 | 7:01 PM

Share

AP Weather Alert: మే నెల కూడా రాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఆంధ్రా ప్రజల పరిస్థితి నిప్పుల కొలిమిలో నివాసంలా మారుతోంది. మరోవైపు సూర్యుని వచ్చే వేడి ధాటికి పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. ఇండియ‌న్ మెటలాజిక‌ల్ డిపార్ట్మెంట్(ఐఎండీ) అంచనాల ప్రకారం శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇంకా క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసెజ్లు పంపిస్తున్నామని, ఆయా ప్రాంతాలవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(48) :-

శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల్లో అల్లూరి జిల్లాలో ఒక మండలం ఉంది. అలాగే అనకాపల్లిలో 14, గుంటూరులో 7, కాకినాడలో 7, కృష్ణాలో 4, ఎన్టీఆర్‌లో 4, పల్నాడులో 1, విశాఖపట్నంలో 1, విజయనగరం జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

గురువారం అనకాపల్లి 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయి. మరో 51 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!