AP News: వైసీపీ తుది జాబితా విడుదల.. వారందరికీ ఉద్వాసన
సీఎం జగన్ నాలుగో జాబితా విడుదల చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులతో జాబితా విడుదల చేశారు. మంత్రి బోత్స సత్యనారాయణ ఈ జాబితాను మీడియాకు తెలిపారు. ఒక ఎంపీ, 8 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు.

- చిత్తూరు (ఎంపీ) – నారాయణస్వామి
- సింగనమల – వీరాంజనేయులు
- తిరువూరు (ఎస్సీ)- స్వామిదాస్
- నందికొట్కూరు – సుధీర్ దారా
- కొవ్వూరు – తలారి వెంకట్రావ్
- కనిగిరి నారాయణ యాదవ్
- గోపాలపురం (ఎస్సీ) – తానేటి వనిత
- మడకశిర (ఎస్సీ) -ఈరలక్కప్ప
- జీడీ నెల్లూరు (ఎస్సీ) – రెడ్డప్ప
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..