Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన పురంధేశ్వరి.. ఏమన్నారంటే..

అర్ధరాత్రివేళ పోలీసులు అరెస్టులంటూ భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. నేనేం తప్పు చేశాను? ఆధారాలేవీ అని అడిగినా పోలీసుల నుంచి సమాధానం లేదన్నారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత లేదా..? అని ప్రశ్నించారు. ఏ తప్పు చేశానో చెప్పకుండా అరెస్టు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రణాళిక ప్రకారం అరెస్టు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Andhra Pradesh: చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన పురంధేశ్వరి.. ఏమన్నారంటే..
Daggubati Purandeswari
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 09, 2023 | 10:01 AM

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ( టీడీపీ ) అధినేత ఎన్‌ చంద్రబాబు నాయుడును నేర పరిశోధన విభాగం (సీఐడీ) శనివారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేసింది. నంద్యాల ఆర్.కే. ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం నంబర్ 29/2021 కేసులో అరెస్ట్ చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. 120(B), 166, 167, 418, 420, 465, సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. 468, 471, 409, 201,109 రెడ్ విత్ 34, 37 సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ చట్టంలోని 12, 13(2) రెడ్ విత్ (1) (c)(d) సెక్షన్లను పోలీసులు చంద్రబాబుపై నమోదు చేశారు. 2021 డిసెంబర్ 9న 25 మందిని నిందితులుగా పేర్కొంటూ సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బాబు అరెస్ట్‌పై స్పందించారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి.

చంద్రబాబు అరెస్ట్‌ను బీజేపీ ఖండిస్తుందన్నారు పురంధేశ్వరి. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండానే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదన్నారు. చంద్రబాబు అరెస్టును బిజెపి ఖండిస్తుందంటూ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు పురంధరేశ్వరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..