AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Street Dogs in AP: ఏపీలో వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్న అధికారులు

Street Dogs in AP: ఆంధ్రప్రదేశ్ లో కుక్కలకు వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ర్యాబిస్ వ్యాధి నివారణ , నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో...

Street Dogs in AP: ఏపీలో వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్న అధికారులు
Street Dogs
Surya Kala
|

Updated on: Jun 17, 2021 | 10:34 AM

Share

Street Dogs in AP: ఆంధ్రప్రదేశ్ లో కుక్కలకు వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ర్యాబిస్ వ్యాధి నివారణ , నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో తిరిగే వీధి కుక్కలకు ర్యాబిస్ వ్యాధి వ్యాప్తి నిరోధక టీకాలను వేయనున్నారు. ఈ మేరకు ఏపీ పశుసంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీరాజ్‌శాఖ ఈ టీకాల కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టింది.

ఈ కార్యక్రమంలో వభాగంగా వీధి కుక్కలకు ర్యాబిస్ సోకకుండా టీకాలను వేయడంతో పాటు.. కుక్కలలో సంతానోత్పత్తిని నియంత్రించేందుకు ఆపరేషన్‌ కూడా చేస్తాడు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలంటూ పంచాయతీరాజ్‌ శాఖ అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించింది. రోజుకు ప్రతి మండలంలో కనీసం 10 వీధి కుక్కలకు, జిల్లాలో కనీసం 500 కుక్కలకు టీకాలు వేయాలని భావిస్తున్నారు. జిల్లాల వారీగా వీధి కుక్కల టీకాల పురోగతిని ఎప్పటికప్పుడు కమిషనర్‌ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ పీలో 72 వేల మంది కుక్క కాటుకు గురయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ యోగాసనాన్ని ట్రై చేయండి..

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.