CM YS Jagan: ముస్లింలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇఫ్తార్‌ విందు ప్రకటన.. ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం..!

CM YS Jagan: ముస్లింల రంజాన్‌ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి వ్యక్తి సన్మార్గంలో నడస్తూ పరిశుద్ధమైన జీవనం కొనసాగించాలన్నదే ఇస్లాం ముఖ్య ఉద్దేశమని మతపెద్దలు చెబుతుంటారు...

CM YS Jagan: ముస్లింలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇఫ్తార్‌ విందు ప్రకటన.. ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం..!
Ap Cm Ys Jagan
Follow us
Subhash Goud

|

Updated on: Apr 19, 2022 | 2:53 PM

CM YS Jagan: ముస్లింల రంజాన్‌ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి వ్యక్తి సన్మార్గంలో నడస్తూ పరిశుద్ధమైన జీవనం కొనసాగించాలన్నదే ఇస్లాం ముఖ్య ఉద్దేశమని మతపెద్దలు చెబుతుంటారు. ఇలాంటి పవిత్రమైన జీవినాన్ని కొనసాగించాలంటే భగవంతుడిపై విశ్వాసం కలిగి ఉండాలని,  దీంతో ప్రతీ రోజూ నమాజ్ చేయవలసి ఉందని చెప్పబడింది. నిరంతరం అధ్యాత్మిక జీవనం కొనసాగించాగించేందుకు తగిన ప్రేరణ ఎంతో అవసరమని ముస్లిం పెద్దలు చెబుతుంటారు. మనలో ఆధ్యాత్మిక చింతన అలవర్చేందుకు సంవత్సరానికోసారి రంజాన్ మాసంలో కఠిన నియమ నిబంధనలతో కూడిన ఉపవాసదీక్షను పాటిస్తారు. ఈ ఉపవాస దీక్షలలో ముస్లింలకు ప్రముఖులు, రాజకీయ నేతలు ఇఫ్తార్‌ విందు (Iftar Vindu)ఇస్తుంటారు.

ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (Cm YS Jagan) కీలక ప్రకటన చేశారు. ఈనెల 26వ తేదీన ప్రభుత్వం తరపున ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఈ మేరకు అధికారులు విజయవాడ ఇందీరాగాంధీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ విందుకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఈ ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లను డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పరిశీలించారు. ప్రభుత్వ ఇచ్చే ఇఫ్తార్‌ విందుకు ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున హాజరు కావాలని అంజాద్‌ బాషా తెలిపారు. అయితే ఈ ఇఫ్తార్‌ విందుకు సుమారు ఐదు వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Renuka Chowdhury: టీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌పై ఇంట్రస్ట్ పెరిగింది.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan: అప్పుల ఊబిలో ఉన్న రైతులను ప్రభుత్వమే రక్షించాలి.. అన్నదాతకు ఇచ్చిన హామీ ఏమైందన్న జనసేనాని

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!