CM Jagan: రేపు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్(CM Jagan) రెడ్డి రేపు (గురువారం) తిరుపతిలో ప‌ర్యటించ‌నున్నారు. తిరుప‌తి(Tirupati) లో ఏర్పాటు చేయ‌నున్న జ‌గ‌నన్న విద్యా దీవెన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు....

CM Jagan: రేపు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి వివరాలివే
Cm Ys Jagan
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 04, 2022 | 9:57 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్(CM Jagan) రెడ్డి రేపు (గురువారం) తిరుపతిలో ప‌ర్యటించ‌నున్నారు. తిరుప‌తి(Tirupati) లో ఏర్పాటు చేయ‌నున్న జ‌గ‌నన్న విద్యా దీవెన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ల‌బ్ధిదారులు, వారి త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడిన అనంతరం.. అక్కడే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్రసంగిస్తారు. ఈ మేరకు సీఎం జ‌గ‌న్ తిరుప‌తి టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వం విడుద‌ల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉదయం 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వీ వెటర్నరీ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్‌వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని ‘జగనన్న విద్యాదీవెన’ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించిన భూమిపూజలో పాల్గొంటారు.

అనంతరం అక్కడి నుంచి టాటా కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2.25 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి.

LoudSpeakers: లౌడ్‌స్పీకర్లు తొలిగించాల్సిందే.. తమ ఉద్యమం ఆగదంటున్న ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌థాక్రే..

Viral Video: క్లాస్‌రూమ్‌లో లవర్‌తో రొమాన్స్.. అందరూ చూస్తుండగా కిస్.. కట్ చేస్తే..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే