Janasena Party: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

Janasena Party: ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో జనసేన వంద శాతం ఫలితాలను నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో ప్రస్తుతం జనసేన అధినేన అధినేత పవన్‌ కల్యాన్‌ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు..

Janasena Party: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

Updated on: Jan 21, 2025 | 10:00 PM

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును ఈసీ రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఈసీ లేఖ రాసింది. దీంతో ఎన్నికల కమిషన్‌ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం లేఖ పంపింది. దీంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు చోటు లభించినట్లయ్యింది.

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో జనసేన వంద శాతం ఫలితాలను నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో ప్రస్తుతం జనసేన అధినేన అధినేత పవన్‌ కల్యాన్‌ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి